రఘుపతి రాఘవ

श्री राम · Bhajan
రఘుపతి రాఘవ రాజారామ్, పతిత పావన సీతారామ్॥ (ధ్రువపద) సుందర విగ్రహ మేఘశ్యామ్, గంగా తులసి శాలిగ్రామ్॥ రఘుపతి రాఘవ... భద్రగిరీశ్వర సీతారామ్, భగత్-వత్సల సీతారామ్॥ రఘుపతి రాఘవ... జానకీ రమణా సీతారామ్, జయజయ రాఘవ సీతారామ్॥ రఘుపతి రాఘవ... కౌసల్యా నందన సీతారామ్, దశముఖ మర్దన సీతారామ్॥ రఘుపతి రాఘవ... అచ్యుత కేశవ సీతారామ్, రామ నారాయణ సీతారామ్॥ రఘుపతి రాఘవ...